మలయాళ కుట్టి ఇవానా ఇప్పుడు చాలా మంది కుర్రకారుకి క్రష్. 12వ ఏటనే సినిమాల్లోకి వచ్చిన ఇవానా ప్రస్తుతం హీరోయిన్‌గా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ‘లవ్ టుడే’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమాలో హీరోతో పడక గదిలో ఉండే ఓ బోల్డ్ సీన్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై తాజాగా ఈ అమ్మడు స్పందించింది. ‘నాకు దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశం గురించి నా తల్లిదండ్రులతో చర్చించాను. వారు కూడా ఓకే చెప్పారు. అయినా ఎలాంటి అశ్లీలత లేకుండా ఆ సీన్ తెరకెక్కించారు. మూవీ చూసిన తర్వాత నా తల్లిదండ్రులు గానీ, స్నేహితులు కానీ ఎవరూ ఏమీ అనలేదు’ అని చెప్పుకొచ్చింది.
-
Courtesy Instagram: Ivana
-
Courtesy Instagram: Ivana
-
Courtesy Instagram: Ivana
-
Courtesy Instagram: Ivana
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్