• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అందుకే సమంతను తీసుకున్నా; గుణశేఖర్

  స్టార్ డైరెక్టర్ గుణశేఖర్, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శాకుంతలం’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గుణశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శకుంతల పాత్రకు సమంతను సెలెక్ట్ చేయడానికి రామలక్ష్మి పాత్ర నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది. ఎంతో మోడ్రన్‌గా ఉండే సామ్.. రంగస్థలంలో అచ్చం పల్లెటూరి పిల్లలా నటించింది. శకుంతల పాత్రకు సమంతే పర్ఫెక్ట్ అనుకుని తీసుకున్నా. సినిమాలో నేను అనుకున్నదానికంటే సామ్ బాగా చేసింది.’’ అంటూ పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv