[VIDEO](url): న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ బ్యాటింగ్ సందర్భంగా లంక బౌలర్ కాసున్ రజితా వేసిన బంతి వేగంగా వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. దీంతో ఆటగాళ్లు, కామెంటేటర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మూడో ఓవర్లో ఫిన్ అలెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అలెన్ అర్ధశతకంతో రాణించాడు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Infinix Zero Flip 5G: ఇండియాలో మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు తెలుసా!
ఇన్ఫినిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా Infinix Zero Flip 5Gను విడుదల చేసిన ఒక నెల తర్వాత, అక్టోబర్ 17న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఇది ఇన్ఫినిక్స్ మొట్టమొదటి ...
Raju B
Return Gift Ideas For Dhoti Function: ధోతి పంక్షన్లో ఈ విలువైన బహుమతులతో ఆత్మియతను పంచుకోండి
ధోతి వేడుక అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను ముఖ్యంగా మగ పిల్లలు శాస్త్రియ వయస్సులోకి ప్రవేశించినప్పుడు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతిలో ఇది ...
Raju B
Tulu saree styles: కూర్గి స్టైల్ చీరల విశిష్టత, బెస్ట్ కలెక్షన్స్, ధరించే విధానం మీకోసం
కూర్గి చీరల ప్రాముఖ్యత: భారతీయ మహిళలకు చీర అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అది సంస్కృతి, సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీక. భారతదేశంలో ప్రతి రాష్ట్రం, ...
Raju B
Dhoti Ceremony Gift Ideas: ధోతి వేడుక కోసం ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? టాప్ 10 గిఫ్ట్స్ ఇవే!
ధోతి వేడుక అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను ముఖ్యంగా మగ పిల్లలు శాస్త్రియ వయస్సులోకి ప్రవేశించినప్పుడు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతిలో ఇది ...
Raju B
Ratan Tata Biopic: రతన్ టాటా బయోపిక్‌లో రామ్ చరణ్?
దేశం గర్వించతగ్గ పారిశ్రామిక వేత్తల్లో రతన్ టాటా (Ratan Naval Tata) కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటారు. బిజినెస్ టైకూన్‌గా గుర్తింపు పొందిన ఆయన తన జీవిత ...
Srihari V
Kavya Thapar Hot Pics: కసి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న కావ్యా థాపర్
కావ్య థాపర్ హీరోయిన్గా రూపొందిన ‘విశ్వం‘ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ అమ్మడి పర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. గోపీచంద్ హీరో ...
Srihari V
Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్’ డే 1 కలెక్షన్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా ‘వేట్టయన్ – ద హంటర్’ (Vettaiyan Movie Review In ...
Srihari V
Vivo X200: ఒప్పో, రెడ్మీ ఫొన్లకు షాకిస్తూ వివో కొత్త ఫొన్ లాంచ్! ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
Vivo కంపెనీ త్వరలో తన నూతన స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన X200 సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ప్రధానంగా MediaTek Dimensity 9400 చిప్‌సెట్‌ను ...
Raju B
PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్ హీరో.. ప్రశాంత్ వర్మ గట్టిగానే ప్లాన్ చేశాడుగా!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ పాన్ ...
Srihari V
Portronics Beem Projector: రూ.20 వేలు విలువ చేసే ప్రొజెక్టర్ కేవలం రూ.5 వేలకే పొందండి
అమెజాన్‌లో ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో వివిధ పరికరాలపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొజెక్టర్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్పీకర్లు ...
Raju B
Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ...
Srihari V
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : సుధీర్ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్ సుందరం, శశాంక్, సాయి చంద్, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు దర్శకత్వం : ...
Srihari V
Janaka Aithe Ganaka Review: కండోమ్ కంపెనీపై కోర్టుకెళ్లిన హీరో.. ‘జనక అయితే గనక’ ఎలా ఉందంటే?
నటీనటులు : సుహాస్, సంకీర్తన విపిన్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ తదితరులు రచన, దర్శకత్వం : సందీప్ ...
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?