• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న కరీంనగర్‌ కేబుల్ బ్రిడ్జ్

    హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ మాదిరిగానే కరీంనగర్‌లోని మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. సుమారు రూ.183 కోట్ల అంచనా వ్యయంతో మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పథకంలో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ 500 మీటర్ల పొడువు ఉండగా.. మరో మూడు నెలల్లో ఈ బ్రిడ్జ్‌ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv