• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పవన్ కళ్యాణ్‌కి అభినందనలు తెలిపిన నిర్మాత

  [VIDEO:](url) పవన్ సినీ, రాజకీయ జీవితంపై టాలీవుడ్ నిర్మాత ఏఎం రత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. 27ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్‌కు శుభాభినందనలు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రత్నం కోరుకున్నారు. సినీ, రాజకీయ జీవితంలో జనసేనాని ప్రజల మన్ననలు చూరగొన్నారని కామెంట్ చేశారు. ఈ వీడియోను జనసేన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది. కాగా, పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’కు ఏఎం రత్నం నిర్మాత.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv