• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రుడిపై పని ప్రారంభించిన రోవర్

    విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ నెమ్మదిగా బయటకు వచ్చింది. అనంతరం జాబిల్లిపై రోవర్ 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో పేర్కొంది. అన్ని పేలోడ్స్ సరిగ్గానే పనిచేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే రోవర్ తన పని ప్రారంభించిందని ఇస్రో వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv