• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇంకా క్రికెట్‌ ఉంది’: విరాట్‌ కోహ్లీ

    ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ తన సెంచరీతో మూడేళ్ల ఎదురుచూపులకు తెరపడిన విషయం తెలిసిందే. అయితే ఇన్నింగ్స్‌ అనంతరం విరాట్‌కు అందరూ శుభాకాంక్షలు చెబుతున్న వేళ విరాట్‌ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘క్రికెట్‌ ఇంకా మిగిలి ఉంది’ అంటూ భువనేశ్వర్‌తో విరాట్‌ అన్నాడు. ఈ మాట మేం ఎప్పటినుంచో చెబుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి.

    https://twitter.com/i/status/1567900196444708867
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv