• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టారు

    HYD: ఆదిపురుష్‌ సినిమా బాలేదన్న వ్యక్తిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ దాడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద యూట్యూబ్‌ ఛానళ్లకు బాధితుడు రివ్యూ చెబుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆచార్యలో గ్రాఫిక్స్‌ మధ్య చిరంజీవిని ఎలా చూశామో ప్రభాస్‌ను కూడా ఈ మూవీలో అలాగే చూపించారని బాధితుడు అన్నాడు. హనుమంతుడు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ తప్ప సినిమాలో మరేమి బాలేదన్నాడు. దీంతో తీవ్ర అగ్రహానికి లోనైనా ఫ్యాన్స్‌ అతడ్ని చితక్కొట్టారు. తప్పుడు రివ్యూ చెబుతున్నాడంటూ మండిపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv