• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: రోడ్డు దాటిన పులి..ట్రాఫిక్ నిలిపిన అధికారులు

    ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు ఇరువైపులా సిగ్నల్ వద్ద ప్రయాణికులను ఆకస్మాత్తుగా ఆపారు. కానీ మనుషులు పుట్ పాత్ పై నడుస్తున్నారని కాదు. అటునుంచి పులి రోడ్డు దాటుతుందని ఆపివేశారు. అంతే ఎక్కడికక్కడ వాహనాలు శబ్దం చేయకుండా ఉండగా, టైగర్ హుందాగా రోడ్డు దాటేసింది. ఈ సంఘటన హారాష్ట్రలోని చంద్రపూర్‌లో జరిగిందని చెబుతున్నారు. ఈ వీడియోను ఓ అధికారి ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియో మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv