• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆరంభంలోనే ఆకట్టుకున్న తిలక్ వర్మ

    హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 22 బంతుల్లో 39 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా ఉత్తమంగా రాణిస్తున్న తిలక్.. జాతీయ జట్టులోనూ ఫామ్‌ని కొనసాగించాడు. బ్యాటింగ్‌కి వచ్చి తొలి 3 బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. దీన్ని బట్టి మనోడి ఆటతీరు ఎలా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో తిలక్ ఒక్కడే సాధికారిక బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ ఓడినా తిలక్ వర్మపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv