యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అందాల విందుతో అదరగొడుతోంది. స్టన్నింగ్ లుక్స్‌తో కనుల విందు చేస్తోంది. శారీతో స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. అదిరిపోయే గ్లామర్ షోతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా నేహా శెట్టి తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈ టిల్లు భామ ప్రస్తుతం ‘బెదురులంక’, ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల్లో నటిస్తోంది.
-
Screengrab Instagram: iamnehashetty
-
Screengrab Instagram: iamnehashetty
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్