వరల్డ్ కప్లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో నెదర్లాండ్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి ఊపు మీదున్న దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇంతవరకు టోర్నీలో విజయం నమోదు చేయని నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ ఉదయం కొద్దిసేపు వర్షం కురిసింది. ఆకాశం అయితే మేఘావృతమై ఉంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/17083612/image-788.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!