కుర్తాలు యువతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. వారికి మరింత సొగసైన రూపాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే యువతులు ఎక్కువగా కుర్తాలు వేసుకునేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో పండగల సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ప్రముఖ పండగలన్నీ రాబోతున్నాయి. వాటికి తోడు ఫ్యామిలీలో ఏదోక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. పండగ రోజున యువతుల అందాన్ని అమాంతం పెంచే టాప్-10 కుర్తా సెట్స్‌ను మీ ముందుకు తెచ్చింది. వీటిలో మీ మనసు దోచిన కుర్తాను వెంటనే ఆర్డర్ చేసేయండి.
Aachho Women Neria Gotapatti Tier Suit Set

ఈ కుర్తా సెట్ యువతుల అందాన్ని అమాంతం పెంచుతుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఇది రెగ్యులర్ ఫిట్‌తో వస్తోంది. ఫొటోలలో మరింత బ్రైట్‌నెస్‌గా ఈ సూట్ కనిపిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.5,750గా ఉంది.
INDO ERA Women’s Viscose Embroidered Straight Kurta

ఈ కుర్తా ఎరుపు రంగులో అందుబాటులో ఉంది. ఇది కూడా యువతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తుంది. ఇది XS, S, M, L, XL, 2XL సైజులలో అందుబాటులో ఉంది. దీని ధర అమెజాన్‌లో రూ.1599గా ఉంది.
LYMI LABEL Kurta Set for Women

అనార్కలీ స్టైల్ కుర్తాను ఇష్టపడే వారు దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ కుర్తా రెగ్యులర్ ఫిట్‌లో అందుబాటులో ఉంది. దీనిని డ్రై క్లీనింగ్ ద్వారానే ఉతకాల్సి ఉంటుంది. అమెజాన్‌లో దీని ప్రైస్ రూ.1,944.
SheWill Silk Hand Work Kurta

పది మందిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునేవారు SheWill Silk Hand Work Kurta ట్రై చేయవచ్చు. వివాహల కోసం ప్రత్యేకంగా దీనిని రూపొదించారు. ఇది సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది. దీనికి మ్యాచింగ్ జ్యూయలరీ తోడైతే తిరుగుండదు. అమెజాన్‌లో ఇది రూ. 2,179 అందుబాటులో ఉంది.
Janasya Women’s Grey Georgette Foil Print

గ్రే కలర్లో అందమైన కుర్తాను కోరుకునేవారు దీన్ని ట్రై చేయవచ్చు. ఇది మీకు సింపుల్ అండ్ రిచ్ లుక్‌ను తీసుకొస్తుంది. XS, S, M, L, XL, 2XL, 3XL సైజుల్లో ఇది లభిస్తోంది. అమెజాన్‌లో ఈ కుర్తా రూ.1,664 లభ్యమవుతోంది.
PANASH TRENDS Women’s Net Embroidery Sharara Salwar

ఎంబ్రాయిడరీ డిజైన్‌తో వచ్చే కుర్తాను ఇష్టపడేవారు దీన్ని పరిశీలించవచ్చు. ఈ కుర్తాను ధరిస్తే మీరు మరింత అందంగా కనిపించడం ఖాయం. ఇది రెగ్యులర్ ఫిట్‌ను కలిగి ఉంది. అమెజాన్‌లో రూ.2,097లకు లభిస్తోంది.
SheWill Womens & Girls Womens Festive Ethnic

అమెజాన్‌లో లభిస్తోన్న బెస్ట్ కుర్తాలలో ఇది కూడా ఒకటి. పండగల కోసమే ప్రత్యేకించి కుర్తా సెట్‌ను తయారు చేశారు. ఈ కుర్తా నలుగురిలో మిమ్మల్ని స్పెషల్‌గా ఉంచుతుంది. అమెజాన్‌లో దీని ధర రూ.1,999గా ఉంది.
LYMI LABEL Kurta Suit

సల్వార్ సూట్ కుర్తాను కోరుకునే వారు LYMI LABEL Kurta Suit ట్రై చేయవచ్చు. ఇది పండగలు, పెళ్లిళ్లు, ఫ్యామిలీ పంక్షన్లలో మీకు యునిక్ లుక్‌ను తీసుకొస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.1,708లకే అందుబాటులో ఉంది.
PANASH TRENDS Women’s Georgette Embroidery Suit

అమెజాన్‌లో లభిస్తోన్న మరో అందమైన కుర్తా సెట్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది పసుపు, నలుపు కాంబినేషన్లో తయారైంది. ఈ కుర్తా యువతులకు పర్ఫెక్ట్ లుక్‌ను తీసుకొస్తుంది. అమెజాన్‌లో ఇది రూ. 2,256 లభిస్తోంది.
LYMI LABEL Gown for Women

కంప్లీట్ బ్లాక్ లుక్‌ను ఇష్టపడేవారు ఈ కుర్తాను ట్రై చేయవచ్చు. S, M, L, XL, 2XL, 3XL సైజుల్లో ఇది లభిస్తోంది. అమెజాన్‌లో దీని వెల రూ.2,675.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్