• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాగచైతన్య (Naga Chaitanya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    స్టార్ కిడ్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం  సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. టాలీవుడ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నా నాగ చైత్య గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

    నాగచైతన్య ఎవరు?

    టాలీవుడ్‌లో స్టార్ హీరో నాగార్జున తనయుడు. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు

    నాగచైతన్య ముద్దు పేరు?

    చై

    నాగ చైతన్య ఎత్తు ఎంత?

    5 అడుగుల 10 అంగుళాలు

    నాగచైతన్య ఎక్కడ పుట్టారు?

    హైదరాబాద్

    నాగ చైతన్య పుట్టిన తేదీ ఎప్పుడు?

    1986 నవంబర్ 23

    నాగ చైతన్య భార్య పేరు?

    సమంత, ప్రస్తుతం వారు విడిపోయారు

    సమంత- నాగ చైతన్య ఎప్పుడు విడిపోయారు?

     వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్ 2న విడిపోయారు.

    నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?

    లేదు, కానీ ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

    నాగ చైతన్య అభిరుచులు?

    ట్రావెలింగ్

    నాగ చైతన్య అభిమాన నటుడు?

    నాగార్జున, ఆమిర్ ఖాన్

    నాగ చైతన్య అభిమాన హీరోయిన్?

    అనుష్క శెట్టి

    నాగ చైతన్యకు స్టార్ డం అందించిన సినిమాలు?

    ఏ మాయా చేసావే, 100%లవ్

    నాగ చైతన్యకు ఇష్టమైన కలర్?

    బ్లాక్

    నాగ చైతన్య ఏం చదివాడు?

    St. మేరీస్ కాలేజీలో డిగ్రీ

    నాగ చైతన్య ఎన్ని సినిమాల్లో నటించాడు?

    2024 వరకు 28 సినిమాల్లో నటించాడు

    నాగ చైతన్యకు ఇష్టమైన ఆహారం?

    చేపల పులుసు

    నాగ చైతన్య సినిమాకు ఎంత తీసుకుంటారు?

     ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.12 తీసుకుంటున్నారు.

    నాగ చైతన్య గెలుచుకున్న అవార్డులు?

    మొదటి చిత్రం జోష్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సౌత్ స్కోప్ సినిమా అవార్డ్స్, మనం చిత్రానికిగాను నంది అవార్డు అందుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv