• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షూటింగ్ స్పాట్‌లో బ్యాట్ పట్టిన త్రివిక్రమ్

    [VIDEO:](url) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ SSMB28 మూవీ షూటింగ్ స్పాట్‌లో కాసేపు క్రికెట్ ఆడుతూ సేదతీరారు. యూనిట్ సభ్యులతో కలిసి క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ చేస్తూ అలరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB28 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లెటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

    https://twitter.com/Nikhil_Prince01/status/1620769384829689860?s=20&t=JG8YOZiObfbsiLATmYO1QQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv