• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రాఫిక్‌లో కారుపైకెక్కి రెండు పెగ్గులు; వీడియో వైరల్

    మామూలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎవరికైనా చిరాకు వేస్తుంది. బండి ముందుకు కదలక, వెనుకకు కదలక తీవ్ర అసహనానికి గురవతాం. తాజాగా హరియాణాలోని గురుగ్రామ్‌లో కూడా ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో గంటలు గంటలు ట్రాఫిక్‌లో గడపడం వేస్ట్ అనుకున్నాడో ఏమో మద్యం బాటిల్ తీసుకుని కారు పైకెక్కాడు. ఎంచక్కా కూర్చుని రెండు పెగ్గులు వేశాడు. పక్కనున్నవారు ఈ తతంగమంతా [వీడియో](url) తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv