• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇటలీలో వరుణ్‌ పెళ్లి సందడి షురూ

  టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి రేపు ఇటలీలోని టస్కనీలో వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. అయితే పెళ్లి వేడుకలు నిన్న రాత్రి కాక్‌టేల్‌ పార్టీతో ప్రారంభమయ్యాయి. ఈ పార్టీలో చిరు దంపతులతో పాటు రామ్‌చరణ్‌-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహా రెడ్డి తదితరులు పాల్గొని సందడి చేశారు. పార్టీలో పెళ్లి కూతురు లావణ్య వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, నేడు హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv