• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లిలో వెంకటేశ్‌-రామ్‌ చరణ్ సందడి

    [VIDEO](url): HCA అవార్డుల కోసం అమెరికా వెళ్లిన రామ్‌ చరణ్‌ అక్కడ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇదే వేడుకకు విక్టరీ వెంకటేశ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై నాటు నాటు పాటను ప్రస్తావిస్తూ వెంకటేశ్‌ రామ్‌చరణ్‌ను అభినందించారు. ‘ఆల్‌ ది అవార్డ్స్‌ గోస్‌ టు మిస్టర్‌ చరణ్‌’ అంటూ వెంకీ మామ అనగానే అక్కడ అందరూ కేరింతలు కొట్టారు. RRR హాలివుడ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ 4 అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv