• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIDEO: జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్తూ.. బాలికపై దాడి

    [VIDEO: ](url)చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికను ఓ వ్యక్తి జుట్టు పట్టుకొని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఆ సమయంలో అతడి చేతిలో మరణాయుధం కూడా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితుడు ఓంకార్‌ తివారి(47)ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఓంకార్‌ షాపులో బాధితురాలు పనిచేసేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని బాలికను నిందితుడు ఒత్తిడి చేసినట్లు చెప్పారు. అందుకు బాలిక అంగీకరించకపోవడంతోనే దాడికి తెగబడినట్లు స్పష్టంచేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv