• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: ఇదెక్కడి ‘జూ’ మావా..!

    సాధారణంగా జూలో జంతులను బంధించి మనుషులను వాటిని చూసేందుకు పంపిస్తారు. కానీ చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలోని లెహె లేడు వైల్డ్‌లైఫ్ జూలో మాత్రం జంతువులను స్వేచ్ఛగా వదిలేస్తారు. వాటిని చూసేందుకు వచ్చిన జనాలను ఓ బోనులో బంధించి వాటిని చూసేందుకు వదులుతారు. జంతువులకు స్వేచ్ఛ కల్పించేందుకే ఇలా చేశామని జూ నిర్వాహకులు చెప్తున్నారు. సింహాలు, పులులు ఆ బోను మీదకు ఎక్కి స్వేచ్ఛగా తిరుగుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv