• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: మండపంలోనే పొట్టుపొట్టు కొట్టుకున్న వధూవరులు

    పెళ్లి మండపంలోనే వధూవరులు పొట్టుపొట్టుగా కొట్టుకున్న [వీడియో](url) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వరమాల కార్యక్రమంలో భాగంగా వరుడు వధువుకు స్వీట్ తినిపించగా ఆమె సిగ్గుతో తినడానికి నిరాకరిస్తుంది. దీంతో వరుడు బలవంతంగా ఆమె నోట్లో కుక్కుతాడు. వధువు కూడా ఆ వరుడికి స్వీట్ తినిపించేందుకు ప్రయత్నించినప్పుడు అతను కూడా నిరాకరిస్తాడు. దీంతో ఆమె సైతం అతని నోట్లో స్వీట్ కుక్కుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరి కొట్టుకునేంత వరకు దారి తీసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv