• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోహ్లీ ఒక్కరోజు విశ్రాంతి తీసుకో: పీటర్సన్‌

  ఇంగ్లాండ్‌తో టీమిండియా సెమీస్‌ పోరుకు సిద్ధమవుతున్న వేళ ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌కు కోహ్లీకి ఓ అభ్యర్థన చేశాడు. గురువారం ఒక్క రోజు సెలవు తీసుకోవాలంటూ కోరాడు. వరల్డ్‌కప్‌లో భీకరమైన ఫాంలో ఉన్న కోహ్లీ..నెట్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న [వీడియో](url)ను పోస్ట్‌ చేశాడు. దీనికి పీటర్సన్‌ “ డే ఆఫ్ తీసుకోవచ్చు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు. రేపు ఒక్కరోజు విశ్రాంతి తీసుకో” అంటూ కామెంట్‌ చేశాడు. గతంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీకి పీటర్సన్‌ మద్దతుగా నిలిచాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv