• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విశ్వనాథ్ గారు తండ్రి లాంటివారు; చిరంజీవి

    తనకు కే విశ్వనాథ్ గారు తండ్రి లాంటి వారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీవ్ర లోటని భావోద్వేగానికి గురయ్యారు. కాగా విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ వంటి హిట్ చిత్రాల్లో చిరంజీవి నటించారు. వీరు వ్యక్తిగతంగా కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ‘స్వయంకృషి’ సినిమా షూటింగ్ సమయంలో చిరు [భోజనం](url) చేయకుండా పడుకుంటే..విశ్వనాథ్ స్వయంగా తన చేతులతో పెరుగన్నం కలిపి ఇచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv