• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్మిక మందనాకు సారీ చెప్పిన వార్నర్

    ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా నితిన్ నటించిన భీష్మ సినిమాలో ఓ సాంగ్‌ను స్పూఫ్ చేశాడు. రష్మిక మందనా ఫేస్‌ను తన ముఖంగా మార్చాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ‘వాటే బ్యూటీ’పాటలోని.. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు’ అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇమిటేట్ చేశాడు. ఈ వీడియో చేసినందుకు రష్మిక మందన్నకి సారీ అంటూ కామెంట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఈ [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv