• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • IPL 2024 వేలం ఎప్పుడంటే?

  PL 2024 సంబంధించి ఆసక్తికర విషయం తెసుస్తోంది. వచ్చే ఏడాది ఐసీఎల్ సీజన్‌ మెగా వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరిగే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఎడిషన్‌ కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే సొమ్ము కూడా భారీ పెరిగే అవకాశం ఉందని ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ప్రతి ఫ్రాంచైజీకి రూ.95 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడా సొమ్మును మరో రూ. 5కోట్లు పెంచి రూ. 100 కోట్ల వరకు తమ సొమ్మును వెచ్చించేందుకు అవకాశం దక్కనుందని
  సమాచారం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv