నిన్న జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంపై మాజీ సెలెక్టర్ కరీం తన విశ్లేషణను వెల్లడించాడు. ‘భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్ వేయించి ఫలితం సాధించాడు. రవీంద్ర జడేజా స్పెల్‌ను లైన్‌కు కట్టుబడి బౌలింగ్ అద్భుతంగా వేశాడు. చాలా రోజుల తర్వాత ఆడుతున్న అశ్విన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్ ఎటాక్‌ను రోహిత్ నిడిపించిన తీరు బాగుంది. ఆసీస్ ఆటతీరే వారి ఓటమికి కారణమైంది’ అని కరీం చెప్పుకొచ్చాడు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్ హీరోయిన్ల హాట్ లిప్‌లాక్ సీన్స్.. ఇవి చాలా హూట్ గురూ!
సినిమాల్లో లిప్‌లాక్ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ...
Raju B
Bharateeyudu 3 OTT: కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ ఈ ఏడాది జులై 12 ‘భారతీయుడు 2‘ ...
Srihari V
Narayanpet Half Saree Blouse Designs: టాప్ 10 బ్లౌజ్ డిజైన్స్ ఇవే!
నారాయణపేట చీరల సాంస్కృతిక ప్రాముఖ్యత నారాయణపేట చీరలు కేవలం వస్త్రం మాత్రమే కాదు; అవి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ చీరలు ముఖ్యమైన సందర్భాలలో, వివాహాలలో, ...
Raju B
Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి
దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా “తొమ్మిది రాత్రులు” అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ...
Raju B
Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్.. ప్రభాస్ సైతం వెనక్కి తగ్గాల్సిందే!
జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 ...
Srihari V
Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!
టాలీవుడ్ ఫ్యూచర్ హీరోయిన్స్‌గా బాలీవుడ్ బ్యూటీలు భాగ్యశ్రీ బోర్సో, జాన్వీ కపూర్లు గత కొంతకాలం నుంచి కీర్తింపబడుతూ వస్తున్నారు. సాలిడ్ హిట్ లభిస్తే ఈ భామలకు వరుస ...
Srihari V
Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరు, బన్నీ, తారక్, మహేష్ స్ట్రాంగ్ కౌంటర్!
వెనక్కి తగ్గిన కొండా సురేఖ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)ను విమర్శించే క్రమంలో సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావిస్తూ ...
Srihari V
Pawan Kalyan: తమిళ స్టార్ డైరెక్టర్‌తో పవన్ మూవీ? రికార్డుల మోత ఖాయమేనా!
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఓ వైపు ...
Srihari V
OnePlus Nord Buds: వన్‌ప్లస్ ఇయర్ బడ్స్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సందర్భంగా ఈ పండుగ సీజన్లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకే ...
Raju B
Telugu OTT Movies This Week: దసరా సెలవుల్లో ఫుల్ మీల్స్ లాంటి చిత్రాలు.. ఈ వీకెండ్ అసలు మిస్ కావొద్దు!
వీకెండ్ అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై మంచి వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే వారంతం కోసం మూవీ లవర్స్ ...
Srihari V
Oppo F27 5G: ఈ ప్రీమియం ఫొన్‌పై సడెన్‌గా రూ.2 వేలు తగ్గించిన ఒప్పొ కంపెనీ ఎందుకంటే?
పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. తన తాజా స్మార్ట్‌ఫోన్ ఒప్పో F27 5G (Oppo F27 5G) ...
Raju B
Huawei Mate XT: ఈ స్మార్ట్ ఫొన్ ధర ఏకంగా రూ.12 లక్షలు.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే
హువావీ ఇటీవల కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసింది. Huawei Mate XT అల్టిమేట్ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ స్క్రీన్ ఫోల్డబుల్ ...
Raju B
Karthi – Mahesh Babu: మహేష్ గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన కార్తీ.. సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్!
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులో రిలీజై మంచి విజయాలను అందుకున్నాయి. రీసెంట్గా ...