• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఐసీసీకి ఇంగ్లీష్‌లో సమాధానం ఇస్తా’

    వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఆడిన నాలుగు మైదానాల్లో రెండింటికి ICC కాస్త తక్కువ రేటింగ్‌ ఇచ్చింది. దీనిపై భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ‘నాకు ఐసీసీ పట్ల గౌరవం ఉంది. అయితే ఇలా రేటింగ్ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు’ అని హిందీలో పేర్కొన్న ద్రవిడ్‌ వెంటనే ‘ఇలాంటి వాటికి ఇంగ్లీష్‌లోనే సమాధానం ఇస్తా’ అన్నాడు. ‘పిచ్‌ స్పందించిన తీరే కాకుండా ఆటగాళ్ల నైపుణ్యాలనూ పరిశీలించాలి. కేవలం ఫోర్లు, సిక్స్‌లు మాత్రమే చూస్తామంటే కుదరుదు. అలా అనుకుంటే టీ20 వికెట్లను తయారు చేసుకోవచ్చు’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv