• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్..వాటే స్టన్నింగ్ క్యాచ్

    రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన ఫీల్డింగ్ మూమెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 1997లో జరిగిన ఈ ఫీల్డింగ్ మూమెంట్ ఆల్ టైమ్ టాప్-10 క్యాచుల్లో ఖచ్చితంగా నిలుస్తుంది. ఆ టెస్ట్ మ్యాచులో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఇచ్చిన క్యాచ్ ను ఆడమ్ మార్క్ బాచెర్ అద్భుతంగా అందుకున్నాడు. బౌండరీ వద్ద బంతి గాల్లో ఉండగానే వెంటాడి మరీ ఒంటి చేత్తో అందుకున్నాడు. ప్రస్తుతం ఆడమ్ బాచెర్ బర్త్ డే సందర్భంగా ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv