• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గార్బా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న యువత

  నవరాత్రి ఉత్సవాలు రానున్న నేపథ్యంలో గుజరాత్‌లో యువత గార్బా నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చేస్తున్న సంప్రదాయ డాన్స్ ఆకట్టుకుంటుంది. గత ఏడాది కరోనా కారణంగా పండుగను పెద్దగా జరుపుకోకపోవడంతో ఈసారి యువత సాధనలో భారీగా పాల్గొంటున్నారు. గర్బా సాధారణంగా దుర్గా దేవి విగ్రహం చుట్టూ తిరుగుతూ నిర్వహిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కోలాటం, మరికొన్ని ప్రాంతాల్లో చప్పట్లతోపాటు డాన్స్ చేస్తూ ఈ వేడుకలు జరుపుకుంటారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv