• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మంచు మనోజ్ పెళ్లి వీడియో చూశారా?

  తన ప్రియురాలు భూమా మౌనికారెడ్డి మెడలో మంచు మనోజ్ మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ఆరంభించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన [వీడియో](url)ను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మోహన్‌బాబు చేతుల మీదుగా తాళి అందించడం..దానిని మౌనిక మెడలో కట్టి మనోజ్ తన్మయత్వానికి గురికావడం కనిపిస్తోంది. పెళ్లిలో మంచు లక్ష్మీ చేసిన హడావుడి స్పష్టంగా చూడవచ్చు.

   
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Manoj Weds Mounika: పెళ్లిలో ఎమోషనలైన మంచు మనోజ్.. అక్కా నువ్వు లేకుంటే…