• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రామారావ్ ఆన్ డ్యూటీ ట్రైలర్ గ్లింప్స్ రెడీ

  మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఎల్లుండి విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.ఈమేరకు 9సెకన్ల నిడివి గల ట్రైలర్ గ్లింప్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv