• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆదిపురుష్ యానిమేషన్.. రాజమౌళి కామెంట్స్ వైరల్

    ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ టీజర్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాఫిక్స్ స్థాయికి తగ్గట్టుగా లేదని, కార్టూన్ మూవీ అని చెబుతున్నారు. అయితే గ్రాఫిక్స్‌లో దిట్ట అయిన రాజమౌళి గతంలో ‘ఈగ’ సినిమా సమయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కార్టూన్ గ్రాఫిక్‌కి, రియల్ యానిమేషన్‌కి మధ్య తేడాను అందులో చెబుతుండగా.. రాజమౌళి కామెంట్స్ ఆదిపురుష్‌కు సెట్ అవుతాయని నెటిజన్స్ చెబుతున్నారు. రాజమౌళి మాట్లాడుతున్న వీడియో చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv