రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ప్రపంచం అంతా కలర్ ఫుల్గా కనిపిస్తుంది. అందరితో డిస్కనెక్ట్ అయిపోయి కేవలం ప్రేమించే వాళ్లతోనే కనెక్ట్ అవుతారు. అయితే ఈ బంధంలో అప్పుడప్పుడు అలకలు, కోపాలు కామన్. పొగడ్తలు, బహుమతులు తప్పకుండా ఉండాల్సిందే. మరి అమ్మాయి- అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించే 10 మాటలు ఏంటో తెలుసుకుందాం.
- Ninnu choodakunda undatam , neeku dhorakakunda dhakkotam na valla kaadhu baby
2.Naa prapancham nuvve bangram
3.Nee cute smile naku sontham ani suryudu kuda jealous feel avuthadu emo chinni
4.Stay safe in my heart cutie
5.Na eyes lo edo problem anukunta endukante ninnu chudakunda undaleka pothunayi raa..
6.Nii jnanam oka adbutham nii parichayam naku oka adrustam..
7.Andamaina ammayiki pogaru ekkuva antaru..niku ani anni ekkuve baby
8.Shahjahan la niku tajmahal katinchaka poovachu..kani taj mahal tea podi tho niku manchi tea petistha ra bujji
9.Dhumapanam madhyapanam nijam chepthuna nuvve na pranam
10.Nannu ni heart lo block chesukoo ala haayiga undipotha
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!