• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రైల్వే వంతెన కూలి 17 మంది మృతి

  మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఐజ్వాల్ కు 21 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా ప్రదేశంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 35 నుండి 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు శిథిలాల కింద నుండి 17 మృతదేహలను వెలికి తీశారు. ఇంకా ఎంత మంది మృతి చెంది ఉన్నారన్న దానిపై స్పష్టత రాలేదు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv