• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 27నుంచి ‘ఆహా’లో 18 పేజెస్ స్ట్రీమింగ్

    సుకుమార్ రైటింగ్స్‌లో డైరెక్టర్ సూర్యప్రతాప్ తెరకెక్కించిన సినిమా ‘18 పేజెస్’. గతేడాది డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఈ నెల 27న ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కాబోతోంది. ‘ఆహా’లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు ఆహా ఓ ట్రైలర్‌ని విడుదల చేసింది. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. గోపీ సుందర్ సంగీతం అందించగా.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ ముందు ఈ సినిమా మోస్తరు విజయాన్ని దక్కించుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv