• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వృద్ధురాలి కంట్లో ఏకంగా 23 లెన్స్‌లు

    ఓ వృద్ధురాలి కంట్లో ఉన్న 23 కాంటాక్ట్ లెన్స్‌లు డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఈ సర్జరీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అమెరికాలోని ఓ వృద్ధురాలికి కాంటాక్ట్ లెన్స్‌లు ధరించే అలవాటు ఉంది. అలా రోజుకొకటి చొప్పున 23 లెన్స్‌లు ధరించింది. దీంతో ఇటీవల కంట్లో నొప్పి రావడంతో డాక్టర్లను సంప్రదించింది. ఆమెకు కంటి పరీక్షలు చేయగా పెద్ద మొత్తంలో లెన్స్‌లు ఉన్నట్లు గుర్తించి.. ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv