మెగా హీరో వరుణ్‌తేజ్‌ను హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఈ సొట్టబుగ్గల సుందరికి అరుదైన వ్యాధి ఉన్నట్లు సమాచారం. ట్రిపోఫోబియా అనే అరుదైన వ్యాధితో లావణ్య బాధపడుతున్నట్లు ఆమెనే గతంలో చెప్పింది. కొన్ని వస్తువులు, ఆకారాలు చూసినప్పుడు తనకు విపరీతమైన భయం వేస్తుందని తెలిపింది. ఈ వ్యాధి నుంచి బయట పడేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ...
Raju B
Sharathulu Varthisthai OTT : ఓటీటీలోకి మరో ఫీల్ గుడ్ మిడిల్ క్లాస్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?
మిడిల్ క్లాస్ లైఫ్ నేఫథ్యంలో వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’(Sharathulu Varthisthai OTT) సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ...
Raju B
Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్‌గా ...
Raju B
Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న ...
Raju B
OTT Release Movies Telugu: ఈ వారం ఓటీటీల్లో/ థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఇదే!
ఎన్నికల హడావుడితో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు. అనుకున్న దాని ప్రకారం మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ ...
Raju B
Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
యంగ్ బ్యూటీ ‘అతిరా రాజ్’ పేరు.. ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషన్‌గా మారింది. ‘కృష్ణమ్మ’ సినిమాలో ఈ అమ్మడి నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌కు మరో ...
Srihari V
New OTT Releases Telugu: ఓటీటీలో ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయో తెలుసా? ఓ లుక్కేయండి!
ప్రస్తుతం ఓటీటీ (New OTT Releases Telugu) అనేది సినిమాల సంద్రంగా మారిపోయింది. ప్రతీవారం వివిధ జానర్లకు సంబంధించిన కొత్త చిత్రాలు / సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వస్తున్నాయి. ...
Srihari V
Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్ కళ్యాన్‌కు గట్టి షాక్!
ఏపీ ఎన్నికల ప్రచారంలో శనివారం (మే 11) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ...
Srihari V
Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్రూం సీన్లలోనైనా నటించేందుకు ...
Raju B
Avika Gor: వెస్టిండీస్ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్!
సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా ...
Srihari V
List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైనా హార్రర్ చిత్రాలు (Comedy And Horror Movies In Telugu).. ప్రేక్షకులను భయపెడతాయి. ఒంటరిగా చూడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తాయి. ...
Srihari V
Aarambham Review: థ్రిల్లింగ్ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్ నాగ్ సంగీతం: ...