HYD: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా అది రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో 230 అడుగుల ఎత్తైన ప్రభాస్ కటౌట్‌ను ఫ్యాన్స్ పెట్టారు. ‘సలార్’లోని స్టిల్‌తో ఉన్న ఈ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ఈ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా, సలార్ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్