• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    తెలుగులో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కుర్ర హీరోయిన్లలలో నివేత పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. పెళ్ళిరోజు, టిక్ టిక్ టిక్, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించింది. పాగల్, దాస్‌కా ధమ్కి వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేత పేతురాజు((Some Lesser Known Facts about Nivetha Pethuraj) గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

    నివేత పేతురాజ్ ఎప్పుడు పుట్టింది?

    1991, నవంబర్  30న జన్మించింది

    నివేత పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు సినిమా?

    మెంటల్ మదిలో(2017) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది.

    నివేత పేతురాజ్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 4అంగుళాలు 

    నివేత పేతురాజ్ ఎక్కడ పుట్టింది?

    మదురై

    నివేత పేతురాజ్ అభిరుచులు?

    ట్రావెలింగ్, డ్యాన్సింగ్

    నివేత పేతురాజ్‌కు ఇష్టమైన ఆహారం?

    నాన్‌వెజ్

    నివేత పేతురాజ్‌కు  ఇష్టమైన కలర్? 

    వైట్, బ్లాక్\

    నివేత పేతురాజ్‌కు ఇష్టమైన హీరో?

    హృతిక్ రోషన్

    నివేత పేతురాజ్ ఏం చదివింది?

    డిగ్రీ

    నివేత పేతురాజ్ పారితోషికం ఎంత తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.

    నివేత పేతురాజ్  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    మోడలింగ్ చేసేది

    నివేత పేతురాజ్‌కు ఎమైన వివాదాలు ఉన్నాయా?

    2018 మేలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

    నివేత పేతురాజ్‌ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/nivethapethuraj/?hl=en

    నివేత పేతురాజ్‌కు టాటూలు ఎక్కడ ఉన్నాయి?

    నివేత ఎద పై భాగంలో క్రిసెంట్ మూన్‌తో పాటు ఆమె నడుముకు వెనుక భాగంలో టాటూ ఉంది.

    నివేత పేతురాజ్ దగ్గర ఉన్న  ఖరీదైన కారు?

    డాడ్జ్ ఛాలేంజర్ స్పోర్ట్స్ కారు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv