బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోమారు తన మత్తెక్కించే అందాలతో సోషల్ మీడియాను మాయ చేస్తోంది. గ్లామర్ డోస్‌ను అమాంతం పెంచేస్తూ పిచ్చెక్కిస్తోంది.
తాజాగా బిగుతైన గౌనులో ఫొటో షూట్ చేసిన ఈ అమ్మడు వాటి తాలుకా ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.
తన ఎద పొంగులను చూపిస్తూ కుర్రకారుని మరోమారు మంత్ర ముగ్దుల్ని చేసింది. కసి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
దిశా పటానీ లేటెస్ట్ ఘాటు అందాలు నెట్టింట వైరల్‌గా మారాయి. #Dishapatani హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోలను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
‘లోఫర్’ (Loafer) సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే (Radhe) వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. కొన్ని కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్గా చేసింది. ఈ మూవీ మార్చిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రీసెంట్గా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో దిశా పటానీ మెరిసింది. తన గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రంలోనూ దిశా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.
బాలీవుడ్లో ‘వెల్కమ్ టూ ద జంగిల్’ ఫిల్మ్‌లోనూ దిశా నటిస్తోంది. ఇందులో దిశా పాత్ర ఇప్పటివరకూ చేసిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని సమాచారం.
ఓవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా పోస్టులతో దిశా పటానీ.. బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 61.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!