నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆరికట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పంజాబ్ -అమృత్ సర్ లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా నేతృత్వంలో పంజాబ్ కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది.ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోగా… ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు పెద్దఎత్తున వాటర్ క్యాన్లను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘనటలో పలువురు కాంగ్రెస్ నేతలు గాయపడ్డారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Latest OTT telugu Movies: ఈ వీకెండ్లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన ...
intern4
Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రోజు రోజుకు బజ్ పెరిగిపోతోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు హిట్ కావడంతో నాని హ్యాట్రిక్ ...
intern4
Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే ...
intern4
NBK 109 vs Devara: బాక్సాఫీస్ బరిలో బాలయ్య, తారక్, రవితేజ .. ఎవరిది పైచేయి?
టాలీవుడ్లో సినిమా – సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ...
intern4
Kalki 2898 AD Record: ప్రభాస్ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు గల్లంతు!
ప్రస్తుతం దేశంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఫీవర్ నడుస్తోంది. గ్లోబల్ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ...
intern4
Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika ...
intern4
Kriti Kharbanda Hot : జాకెట్ తీసేసి.. కృతి కర్బందా హాట్ ఫోటో షూట్!
ప్రముఖ నటి కృతి కర్బంద.. స్టన్నింగ్ హాట్ ఫొటో షూట్‌తో అభిమానులకు షాకిచ్చింది. జాకెట్ లేకుండా కెమెరాకు ఫోజులిచ్చి ఆశ్చర్యపరిచింది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు ...
intern4
Devara Prepone: పవన్ ప్లేస్‌లో తారక్.. అనుకున్న దానికంటే ముందే ‘దేవర’ రిలీజ్!
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’ (Devara). పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ...
intern4
Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
అంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర హోంమంత్రి ...
intern4
Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్ కంటే అమితాబ్ పాత్రనే హైలెట్ కానుందా? ట్రైలర్లో ఎన్నో ప్రశ్నలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం గ్లోబల్ ...
intern4
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు మరో క్రేజీ ఆఫర్.. డెబ్యూ లేకుండానే ముగ్గురు స్టార్ హీరోలతో!
దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రాని పేరు ప్రఖ్యాతలు.. కొందరికి రాత్రికి రాత్రే వచ్చేస్తుంటాయి. ఒక్క బ్లాక్ బాస్టర్‌తో స్టార్లుగా మారిపోతుంటారు. ఒకప్పుడు ఎక్కువగా హీరోల్లో ...
intern4
NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్లో బాలయ్య చిన్న కూతురు!
టాలీవుడ్లో హీరోలకే కాకుండా కొన్ని రకాల కాంబినేషన్స్‌కు కూడా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ – బోయపాటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో ...