• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చెట్టును ఢీకొట్టిన బొలెరో; ఆరుగురు స్పాట్ డెడ్

  బొలెరో వాహనం చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లా చుంచునూర్ సమీపంలో చోటుచేసుకుంది. పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న భక్తులను [బొలెరో](url) డ్రైవర్ ఆపి మరీ ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తూ మర్రిచెట్టును ఢీకొట్టాడు. సంఘటనా స్థలంలోనే 6 మంది మరణించారు. మరో 17 మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా సవదత్తి యల్లమ్మ దేవీ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv