• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెదర్లాండ్‌ వ్యక్తిపై స్థానికుడు దాడి

    కర్ణాటక: బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. నెదర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తిపై స్థానికుడు దాడికి యత్నించాడు. ట్రావెల్ వ్లాగర్‌ పెడ్రో మోటా ఓ వీధిలో వీడియో తీస్తుండగా స్థానిక వ్యక్తి చెయ్యి పట్టుకొని గట్టిగా లాగాడు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్ అవుతోంది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv