• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చీరకట్టులో ఫుట్‌బాల్ ఇరగదీసిన అతివలు

  మధ్యప్రదేశ్‌లో మహిళలు చీరకట్టులో ఫుట్‌బాల్‌ ఆడిన వీడియో తెగ వైరల్ అవుతోంది. గ్వాలియర్‌లో గోల్ ఇన్‌ శారీ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 20 నుంచి 72 ఏళ్ల మధ్య ఉన్న అతివలు పాల్గొని ఉత్సాహంగా ఆడారు. దాదాపు 8 జట్లు పాల్గొన్నాయి. మహిళల ఆటతీరు అందర్ని అబ్బురపర్చింది. సంప్రదాయ చీరకట్టులో నైపుణ్యాలు ప్రదర్శించారు. గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, జూనియర్ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ సీనియర్ మెంబర్ అసోసియేషన్‌ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఛైత్ర నవరాత్ర్ ఉత్సవాన్ని పురస్కరించుకొని పోటీలు జరిగాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv