• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాణం తీసిన మద్యం ఛాలెంజ్

    సరదా ఛాలెంజ్ ఒక వ్యక్తి ప్రాణాలనే బలి తీసుకుంది. ఈ ఘటన చైనాలో జరిగింది. ఓ కంపెనీ మేనేజర్ తమ ఉద్యోగులకు ఒక ఛాలెంజ్ విసిరాడు. 10 నిమిషాల్లో లీటర్ మద్యం సేవిస్తారో వారికి రూ.2.31 లక్షలు ఆఫర్‌ చేశాడు. దీంతో ఓ ఉద్యోగి ముందుకు వచ్చి ఆ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. సదరు వ్యక్తి 10 నిమిషాల్లోనే లీటర్ మద్యాన్ని పూర్తిగా తాగేసాడు. ఈ క్రమంలో అతడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv