• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మనవరాలికి జన్మనిచ్చిన బామ్మ

    56 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చి తన మాతృత్వాన్ని చాటుకుందో మహిళ. అమెరికాలోని ఉతా ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్, కాంబ్రియా దంపతులు. కాంబ్రియాకు అనారోగ్యానికి గురి కావడంతో గర్భసంచిని వైద్యులు తొలగించారు. ఇదివరకే వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయినా మరొక సంతానం కావాలని అభిలషించారు. దీంతో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి జెఫ్ తల్లి ఒప్పుకొన్నారు. అలా తొమ్మిది నెలల పాటు గర్భాన్ని మోసి మనవరాలికి జన్మనిచ్చారు నానమ్మ. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంతో ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv