• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ధోనీని గుర్తుకు తెస్తున్న బాలిక హెలికాప్టర్ షాట్

  [VIDEO](url): హెలికాప్టర్ షాట్ అంటే మనకు ధోనీనే గుర్తుకొస్తాడు. అలాంటి షాట్లు చాలా మంది క్రికెటర్లు ఆడటానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. కానీ, ఈ బుడత క్రికెటర్ హెలికాప్టర్ షాట్ సెలక్షన్‌లో ధోనీని దించేస్తుంది. మెరుపు వేగంతో బ్యాట్‌ని తిప్పి అలనాటి ధోనీ హెలికాప్టర్ షాట్లని గుర్తుకు తెస్తోంది. బాలిక టాలెంట్‌కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫిదా అయ్యారు. ‘నా ఫేవరేట్ హెలికాప్టర్ షాట్. మరి మీది?’ అని ట్విటర్‌లో బాలిక క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. వీడియో చూసి మీ ఫేవరేట్ షాట్ ఏంటో కామెంట్ చేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv