[VIDEO:](url) సింహాన్ని దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి ఓ వ్యక్తి మాత్రం సింహంతో క్లోజ్ ఫ్రెండ్‌లా వ్యవహరిస్తున్నాడు. తన చేతిల్లోకి సింహం తలను తీసుకుని ముద్దాడుతున్నాడు. దీనికి ఆ సింహం కూడా సహకరిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడు ఇతడే’ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరేమో ఇది అసలైన వీడియో కాదని చెబుతున్నారు. సింహం క్రూర మృగమని, పెంపుడు జంతువుల్లా ఉండబోదని అంటున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!