• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీచ్‌లో పల్టీలు కొట్టిన విమానం

    అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజెలెస్ బీచ్‌ వైపు వస్తున్న ఈ విహంగం అదుపు తప్పింది. దీంతో తీరం వైపునకి కదులుతూ నేలకూలింది. బీచ్‌లో పడగానే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే, టేకాఫ్ తీసుకున్న 9 నిమిషాలకే ప్లేన్ ఇలా క్రాష్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా.. సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టింది.

    https://www.instagram.com/reel/CmfchEvDfAT/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv