• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గజగజలాడిస్తున్న బాంబ్‌ సైక్లోన్‌

  కాలిఫోర్నియాను బాంబ్‌ [సైక్లోన్‌ ](url)గజగజలాడిస్తోంది. ఒక్కసారిగా వరదనీరు పోటెత్తడంతో జనజీవనం స్తంభించింది. సుమారు 1,80,000 ఇళ్లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా లేదు. ఓ ఇంటిపై చెట్టు పడి రెండేళ్ల చిన్నారి చనిపోయింది. ఓ యువతి వాహనం వరదలో చిక్కుకుని స్తంభాన్ని ఢీకొట్టడంతో మృతిచెందిందని అధికారులు చెప్పారు. 72 కిలోమీటర్ల మేర తీరప్రాంత హైవేను మూసివేశారు. గంటకు 136 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి 70 విమానాలు రద్దు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv